బంగాళాదుంప
ముందుగా బంగాళాదుంపను కొద్ది సేపు ఫ్రిజ్‌లో పెట్టి, ఆ తరువాత రెండు ముక్కలుగా కోసి కళ్ల కింద నిదానంగా గుండ్రంగా మసాజ్ చేయాలి. కొంచెం సేపు అలా చేసిన తరువాత ఆ ముక్కలను 15 నుంచి 20 నిమిషాల పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కళ్ల కింద ఉన్న ఉబ్బు తగ్గుతుంది.
ఎగ్‌వైట్
ఎగ్‌వైట్
ఐ బ్యాగ్స్‌ను తొలగించడానికి గుడ్డు తెల్లసొన బాగా సహాయపడుతుంది. రెండు, మూడు కోడిగుడ్లను తీసుకుని తెల్లసొనను ఒక బౌల్‌లో తీసుకొని, ఒక బ్రష్ సహాయంతో కళ్ల కింద రాసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పాలు
పాలు
పాలను ఒక గిన్నెలో తీసుకోవాలి . కాటన్‌ప్యాడ్స్ తీసుకుని పాలల్లో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. ఈ విధంగా అరగంట పాటు ఉంచుకోవాలి. తరచుగా ఈ విధంగా చేయడం వల్ల ఐ బ్యాగ్స్ తగ్గుముఖం పడతాయి.
టీ బ్యాగ్స్
టీ బ్యాగ్స్
రెండు టీ బ్యాగ్స్ తీసుకుని చల్లని నీటిలో డిప్ చేయాలి. ఆ తర్వాత కొంచెం సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత టీ బ్యాగ్‌లను అరగంట పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టవల్‌తో తుడుచుకోకుండా ఆరనివ్వాలి.
బ్లింక్, బ్లింక్
బ్లింక్, బ్లింక్
ఉదయం లేవగానే కాసేపు కళ్లను వేగంగా బ్లింక్ (రెప్పలు మూయడం, తెరవడం) చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఐ బ్యాగ్స్ కనిపించడం తగ్గుతుంది.