Latest News

Powered by Blogger.
Wednesday, 10 February 2016

విటమిన్-డి అధిక రక్తపోటును తగ్గిస్తుందా?

సూర్యరశ్మి నుంచి సహజసిద్ధంగా లభించే విటమిన్-డి ఎముకల పటిష్టతకు సహాయపడుతుందనే విషయం మనకు తెలుసు. అయితే విటమిన్ డి వలన మరొక ప్రయోజనం ఉందని ఇటీవల జరిగిన పరిశోదనలలో తెలిసింది. విటమిన్ డి మన శరీరానికి సమృద్దిగా అందితే అధిక రక్తపోటు ప్రమాదం కూడా తగ్గుతుందని పరిశోదకులు అంటున్నారు.

శరీరానికి విటమిన్ డి సమృద్దిగా అందితే, మానసిక ఒత్తిడిని కలిగించే ‘కార్టిసోల్’ హార్మోన్ విడుదల కూడా తగ్గుతుంది. దాని పలితంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే విటమిన్-డి తగినంతగా శరీరానికి అందితే, వారికి డయాబెటిస్, ఆర్థరైటిస్, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

  • Blogger Comments
  • Facebook Comments
Top