డబుల్ చిన్ సమస్యకు కొకొవా బటర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది సోపు రూపంలోను మరియు క్రీము రూపంలోను మార్కెట్ లో దొరుకుతుంది. దీనిని ఉపయోగించి గడ్డం కింది భాగాన్ని మెల్లగా మసాజ్ చేస్తే వదులు అయిన చర్మం బిగుతుగా మారుతుంది. అంతేకాక సాగటం కూడా తగ్గుతుంది.
గ్లిజరిన్ అనేది అత్యధిక స్నిగ్ధత కలిగిన పదార్థం. దీనిలో కొంచెం రోజ్‌వాటర్ కలిపి ముఖానికి మాస్క్ వేసుకుంటే.. చర్మం బిగుతుగా మారుతుంది.
చిన్ ఎక్సర్‌సైజ్ చేస్తే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో పనిచేస్తున్నా.. ఎక్కడున్నా సరే.. అత్యంత సులువుగా మెడను సవ్యదిశలో, అపసవ్యదిశలో తిప్పే వ్యాయామం సులభంగా చేయొచ్చు. దీని వల్ల మెడ నొప్పి కూడా రాదు.
డబుల్‌చిన్ అనేది సాదారణంగా అంత త్వరగా రాదు. ఈ వ్యాయామం చేయటం వలన గెడ్డం కింద చర్మం పొరల్లో ఏర్పడిన కొవ్వు సైతం కరుగుతుంది. అంతేకాక ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని వ్యాయామం.
కోడిగుడ్డులోని తెల్లసొనతో అప్పుడప్పుడు మాస్క్ వేసుకోవచ్చు. గుడ్డులోని పోషకాలు చర్మం లోతుల్లోకి వెళ్లి వదులును తొలగించి బిగుతుగా చేస్తాయి.
చూయింగ్‌గమ్‌ను నమిలితే దవడకండరాలకు, బుగ్గులకు ప్రభావితమైన ఎక్సర్‌సైజ్. తరచూ గమ్‌ను నములుతుంటే డబుల్ చిన్ సమస్య పెరగదు. అయితే షుగర్ లేని చూయింగ్‌గమ్‌ను మాత్రమే ఎంచుకోవాలి.
వీటన్నిటికన్నా మీరు చేయాల్సింది నోటిలోకి నీళ్లు పోసుకుని పదే పదే పుక్కిలించడం. దీనివల్ల దవడల్లోని కండరాలకు వ్యాయామం దొరుకుతుంది. డబుల్‌చిన్ దగ్గరకు రాదు.