ఇంట్లో చీమల్ని వదిలించడానికి మహిళలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అవి బారులు బారులుగా ఉన్న ప్రదేశంలో కొంచెం మిరియాల పొడిని చల్లితే చాలు.ఆ ఘాటు వాసనకు అవి దూరంగా వెళ్లిపోతాయి.
పండ్లు, కూరగాయలపై ఉండే రసాయనిక మందులు మాములుగా నీటితో కడిగితే పోవు. అందువల్ల ఉప్పు కలిపిన నీటితో వాటిని కడిగితే ఆ రసాయనాలు పూర్తిగా తొలగిపోతాయి.
ఫిజ్‌లో క్రిములు చేరకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ఉపయోగిస్తే చాలు. దాన్ని చిన్న బౌల్‌లో పోసి ఫ్రిజ్‌లో స్ప్రే చేయాలి. ఆ విధంగా చేస్తే అది బ్యాక్టీరియాను చంపడమే కాకుండా దుర్వాసన రాకుండా చూస్తుంది.