Latest News

Powered by Blogger.
Sunday, 14 February 2016

అవాంఛిత రోమాలను తొలగించటానికి......సులభమైన చిట్కాలు

ఒక టీ స్పూను పంచదారలో అంతే మోతాదులో నిమ్మరసం, కొంచెం నీటిని వేసి పేస్టులా తయారుచేయాలి . ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లు వేసుకునే బ్రష్‌తో ముఖానికి (అవాంఛిత రోమాలు ఉన్న చోట) రాసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం కనపడుతుంది .

ఒక టేబుల్ స్పూను నిమ్మ రసంలో నాలుగు టీ స్పూన్ల తేనె కలిపి బ్రష్‌ సాయంతో ముఖానికి రాసి ఆరిన తర్వాత కడగాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

పాలలో పసుపు వేసుకుని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని వేళ్ల సాయంతో వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. ఇది అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు స్క్రబ్‌గా పని చేసి మృతకణాలను కూడా పోయలా చేస్తుంది. మసాజ్ చేయడం పూర్తయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.

ఒక టేబుల్ స్పూను శనగపిండిలో ఒక టీ స్పూను పసుపు వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ కడగాలి.

  • Title : అవాంఛిత రోమాలను తొలగించటానికి......సులభమైన చిట్కాలు
  • Posted by :
  • Date : 12:12 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top