Latest News

Powered by Blogger.
Wednesday, 27 January 2016

గుడిలో ప్రదక్షణ ఎలా చేయాలి?

ద్వజ స్థంభం  నుంచి మళ్లీ ద్వజ స్థంభం వరకు చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరం అయితే ముఖ ద్వారం నుంచి ప్రారంభించి మళ్లీ మందిర ముఖ ద్వారం వరకు వస్తే ఒక ప్రదిక్షణ పూర్తి అయినట్టు. హనుమంతునికి అయిదు ప్రదక్షణలు చేస్తే ప్రీతి. 

ఏదైనా కోరిక ఉంటే 11, 27, 54, 108 సంఖ్యలో ప్రదక్షణ చేస్తే పలితం కలుగుతుంది. నవగ్రహాలకు  సార్లు లేదా తొమ్మిది సార్లు చేస్తే మంచిది. అలాగే పదకొండు, ఇరవై ఒకటి, ఇరవై ఏడూ,ఇలా బేసి సంఖ్యలోనూ చేయవచ్చు. అలాగే ప్రదక్షణ చేసేటప్పుడు భక్తి భావంతో చేయాలి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top