మెదడు, శరీరం సేదతీరడానికి ప్రాణాయామం చక్కగా ఉపయోగపడుతుంది. పది నిమిషాలు బ్రీతింగ్‌పై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రాణాయామం చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగై మైండ్ రిలాక్స్‌డ్‌గా ఉంటుంది.
ప్రాణాయామాన్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఊపిరితిత్తులకు గాలి పీల్చుకునే సామర్థ్యం పెరుగుంది. ఫలితంగా శరీరానికి అందే ప్రాణవాయువు పరిమాణం కూడా పెరుగుతుంది.
శరీరంలోని అన్ని భాగాలకు సరిపడా ఆక్సిజన్ అందడం వల్ల జీవక్రియలు సాఫీగా సాగుతాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా ఆరోగ్యం మెరుగవడంతో పాటు చర్మ సౌందర్యం పెరుగుతుంది.
ప్రాణాయామం వల్ల పొట్ట కండరాలు బలపడతాయి. శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగదు.
క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.