Latest News

Powered by Blogger.
Friday, 8 January 2016

రవ్వ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ -- 1/4 కేజీ
అల్లం పేస్టు -- 1 స్పూన్ 
చిక్కటి పెరుగు -- 3 కప్పులు 
పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు -- రుచికి తగినంత
కరివేపాకురెబ్బలు -- 4
పోపు సామాన్లు -- కొద్దిగా
నెయ్యి -- కొంచెంగా

తయారీ విధానం
ముందుగా పొయ్యి  వెలిగించి, బాణలి పెట్టి, రెండు స్పూన్ల  నెయ్యి వేసి, కరిగాక, బొంబాయి రవ్వను వేసి, సన్నని మంటపై  గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించి, ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో, పోపు వేసుకొని, అందులో అల్లం-- పచ్చిమిర్చి పేస్ట్లు , కరివేపాకు, పెరుగు వేసి, అందులోనే వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కూడా వేసి, బాగా కలిపి 2 నిముషాలు ఉంచి దించి పక్కనపెట్టుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరవాత ఇడ్లీస్టాండ్ తీసుకొని, నూనె రాసుకొని, ఆ రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని, కుక్కర్ లో పెట్టి 15 నిముషాలు ఉంచితే ఇడ్లీలు రెడీ. ఈ రవ్వ ఇడ్లీలకు కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్. 

  • Blogger Comments
  • Facebook Comments
Top