వంకాయలు- రెండు
బియ్యం పిండి- నాలుగు టేబుల్‌స్పూన్లు
ఎండుమిర్చి- గుప్పెడు
గుడ్డు - ఒకటి
పుదీనా లేదా తులసి ఆకుల గుజ్జు- అరటీస్పూను
బ్రెడ్ పౌడర్- నాలుగు టీస్పూన్లు
తయారీ విధానం
వంకాయల్ని పొడవుగా కోసి నీటిలో వేయాలి. ఎండు మిరపకాయల్ని కచ్చాపచ్చా గా దంచి పక్కన పెట్టాలి. ఒక బౌల్ లో గుడ్డు, పుదీనా పేస్టు, దంచిన కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో బియ్యంపిండి, కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోస్తూ పలచగా కలపాలి. వంకాయ ముక్కల్ని ముందుగా బియ్యం పిండిలో ఆ తరువాత గుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్ అద్ది నూనెలో డీప్ ఫ్రై చేయాలి. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. వీటిని వేడి వేడిగా టొమాటో సాస్‌తో తింటే బాగుంటాయి.