Latest News

Powered by Blogger.
Monday, 11 January 2016

ఉల్లిపాయ చేసే మేలు తెలుసుకుందామా....

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత మనకు తెలిసిందే. ఇది నిజమని పరిశోదకులు అంటున్నారు. ఎందుకంటే ఉల్లిపాయలో క్యాలరీలు తక్కువగా ఉండి, విటమిన్స్,ఖనిజాలు,యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. 

* ఉల్లిలో ఉండే అలిగో ఫ్రక్టోజ్ అనే పీచు డయేరియని నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ,రోగనిరోదక వ్యవస్థని మెరుగుపరుస్తుంది. క్యుయేర్సెటిన్ అనే ఫ్లవనాయిడ్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. 

* ఉల్లిపాయ రక్తాన్ని పలుచగా చేయటం వలన BP తగ్గుతుంది. పలితంగా గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాక అస్తమా లక్షణాలను కూడా అడ్డుకుంటుంది. ఉల్లిలో ఉండే సల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. 

* అధికంగా క్రోమియం ఉండుట వలన రక్తంలో చక్కర శాతం సమంగా ఉండేలా చేస్తుంది. 

* జలుబు,జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలర్జీ లకు ఉల్లిపాయ మంచి మందుగా పనిచేస్తుంది. ఉల్లిపాయను పచ్చిగాను లేదా ఉడకబెట్టి ఎలా తిన్నా మంచిదే. 

  • Blogger Comments
  • Facebook Comments
Top