Latest News

Powered by Blogger.
Sunday, 3 January 2016

వయస్సు కనపడకుండా యవ్వనంగా కనపడాలంటే....

కొబ్బరి నూనె జీర్ణక్రియ రేటును పెంచటం వాలన శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలు బలంగా తయారవుతాయి. దాని వలన యవ్వనంగా కనిపించొచ్చు.

దాల్చినచెక్క పొడి చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఈ పొడిని ఏదోఒక రూపంలో తీసుకోవడం ద్వారా వయసును దాచుకోవచ్చు. అంతే కాకుండా దీనివల్ల మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది.

ప్రతిరోజూ సబ్జా గింజల్ని నానబెట్టుకొని తినాలి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు చర్మం, మెదడు, గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పోషకాలతోపాటు యాంటాక్సిడెంట్లు, ప్రొటీన్లు చేపల్లో కూడా లభిస్తాయి. ఇవి కూడా చర్మం యూత్‌ఫుల్‌గా కనిపించడానికి ఉపయోగపడతాయి.

  • Title : వయస్సు కనపడకుండా యవ్వనంగా కనపడాలంటే....
  • Posted by :
  • Date : 6:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top