బొంబాయి రవ్వ: 2 కప్పులు
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చి మిర్చి: 5 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటా: 1 (చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి)
పచ్చిబటానీలు: 1/2 కప్పు
కరివేపాకు: రెండు రెమ్మలు
దాల్చిన చెక్క: చిన్న ముక్క
కొత్తిమీర తరుగు: 1స్పూన్
లవంగాలు: 2
ఏలకుల: 2
జీడిపప్పు: 25 గ్రాములు
నెయ్యి: 4 స్పూన్
ఆవాలు: 1/4 స్పూన్
పసుపు: ఒక చిటికెడు
ఆయిల్: 3 స్పూన్స్
నీరు: 5 కప్పులు
ఉప్పు: రుచికి సరిపడా
ఏలకుల: 2
జీడిపప్పు: 25 గ్రాములు
నెయ్యి: 4 స్పూన్
ఆవాలు: 1/4 స్పూన్
పసుపు: ఒక చిటికెడు
ఆయిల్: 3 స్పూన్స్
నీరు: 5 కప్పులు
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
ముందుగా పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి, ఆ తర్వాత జీడిపప్పును లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించి ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అందులో రవ్వ వేసి సన్నని మంట మీద వేగించి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత అందలో ఆవాలు వేసి చిటపటలాడాక అందులో చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఒక నిముషం పాటు వేగించాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. ఇవన్నీ నెయ్యిలో బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చిబటానీ, టమోటో ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి. టమోటో మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
ఈ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత అందులో 5కప్పుల నీటిని పోసి బాగా మరగనివ్వాలి. నీరు బాగా మరిగేటప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా మరగనివ్వాలి. నీరు మసాలాలతో బాగా మరుగుతన్న సమయంలో మంటను తగ్గించి, ముందుగా వేగించి పెట్టుకొన్న రవ్వను నిదానంగా పోయాలి. రవ్వను వేసేటప్పుడూ కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కడుతుంది. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి ఆవిరి మీద ఉడికించుకోవాలి. రవ్వ మృదువుగా తయారువుతుంది. ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పొయ్యి ఆఫ్ చేసి పక్కకు దింపుకోవాలి. చివరగా కొత్తిమీర మరియు ముందుగా వేగించి పెట్టుకొన్న జీడిపప్పుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయటమే.