పండుగ రోజుల్లో ముగ్గులు,గొబ్బిళ్ళు లక్ష్మి దేవికి ప్రీతికరం, మంగళకరం. అలాగే స్త్రీలకు అది ఒక నిత్య వ్యాయామం. ముగ్గులోని సున్నపు పొడి వలన పరిసరాల్లో సుక్ష్మ క్రిములు నశించి పిల్లా పాపలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పేడ నీళ్ళు కళ్ళాపు వేసి, రకరకాల ముగ్గులు పెట్టి, గొబ్బిళ్ళను అలంకరించి, రకరకాల రంగులను జల్లి ఆనందపడటం హృదయానికే కాదు కళ్ళకు కూడా మంచిది. దానితో పాటు శరీరంలోని అనేక రోగాలను పోగొట్టే శక్తి గోమయానికి, ముగ్గు పొడికి ఉంది.