ఓట్స్ - కప్పు
గోధుమరవ్వ - అర కప్పు
పెరుగు - అర కప్పు
క్యారట్ తురుము - 3 టేబుల్ స్పూన్లు
క్యాబేజీ తురుము - 2 టేబుల్ స్పూన్లు
బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
నీరు - కప్పు
అల్లం తురుము - టీ స్పూను
కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
మిరియాలపొడి - అర టీ స్పూను
నిమ్మరసం - అర టీ స్పూను
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీ స్పూను
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - కొద్దిగా
మినప్పప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను
తయారీ విధానం
బాణలిలో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు,శనగపప్పు వేసి వేగించాలి. ఆ తర్వాత క్యాబేజీ తురుము,క్యారట్ తురుము, బఠాణీలు వేసి కొంచెం సేపు వేగించాలి. ఆ తర్వాత గోధుమరవ్వ, ఓట్స్ వేసి రెండు నిముషాలు వేగించాలి. ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారాక పెరుగు, నీళ్లు వేసి ఇడ్లీ పిండి మాదిరిగా కలపాలి. ఆ తర్వాత
కరివేపాకు, నిమ్మరసం వేయాలి. ఇడ్లీ రేకులకు నూనె రాసి, పిండిని ఇడ్లీలుగా వేసి, కుకర్లో ఉంచి పావుగంట తరువాత దించేయాలి.