Latest News

Powered by Blogger.
Friday, 29 January 2016

కొత్తిమీర చపాతీ

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి - నాలుగు కప్పులు
వెన్న - ఒక  స్పూను
పచ్చిమిరపకాయలు - రెండు (ముక్కలుగా కోయాలి)
కొత్తిమీర  - ఒక కట్ట
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత

తయారుచేయు విధానం:

కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. దీనిలో గోధుమపిండి, సన్నగా కోసిన పచ్చిమిరపకాయ ముక్కలు, వెన్న, ఉప్పు, సరిపడా నీటిని పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత చపాతీలు చేసుకుని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

  • Blogger Comments
  • Facebook Comments
Top