శివుడు లయకారుడు. అయన పరివారం భూత ప్రేత పిశాచాలు. శరీరానికి పూసేది బూడిద(విభూది). అయన నివాసం శ్మశానం. ఆయనకు భూత నాధుడు అని పేరు. ఈ భూత శబ్దానికి ప్రాణు లందరికి అని అర్ధం ఉన్నా, పిశాచాలతో తిరిగినందువల్ల అయన కన్వర్ధమైంది. కనుక శివాలయన్ని పూర్వులు శ్మశానంగా భావించారు.
కాశికి మహా శ్మశానం అని పేరు. శ్మశానంలో ఆహారాదులు తీసుకోవటం నిషేధం కనుక శివాలయలలో ప్రసాదాలు స్వీకరించరు. ఇచ్చిన ప్రసాదాన్ని నందీశ్వరుడు నెత్తి మీద పెడతారు. అయితే ఈ ప్రసాదాన్ని పార్వతి దేవి సన్నిదిలో తీసుకొనవచ్చు. అందువల్ల శ్రీశై లాది క్షేత్రాల్లో ఇచ్చే ప్రసాదాన్ని పార్వతి ప్రసాదంగా స్వీకరించాలి.