Latest News

Powered by Blogger.
Friday, 4 December 2015

చర్మాన్ని బట్టి ఫేషియల్‌.....మారుతుందా?

మన చర్మ తత్వాన్ని బట్టి ఫేషియల్స్‌ ని సెట్ చేసుకోవాలి. అంతేకాని అందరికి ఒకే రకమైన ఫేషియల్స్‌ సరిపడవు. చర్మ తత్వాన్ని బట్టి ఫేషియల్స్‌ ఒకరికి ఒకరికి మారిపోతూ ఉంటాయి. అందువల్ల పొడి చర్మం కలిగిన వారు ఫ్రూట్‌ ఫేషియల్‌ చేసుకుంటే మంచి పలితం కనపడుతుంది. ఫ్రూట్స్‌లో చర్మ సంబంధమైన పోషక విలువలు అధికంగా ఉండుట వలన పొడి చర్మం కాంతివంతంగా మెరవడానికి అవి బాగా సహాయపడతాయి. అలాగే పొడి చర్మం కలవారు పాలు, ఓట్స్‌,పెరుగు వంటి పదార్థాలతో చేసిన మిశ్రమంతో కూడా ఫేషియల్‌ చేసుకున్న మంచి పలితాన్ని పొందవచ్చు. 

అయితే ఆయిల్‌ చర్మ తత్త్వం ఉన్న వారు మాత్రం డ్రై ఫ్రూట్‌ ఫేషియల్‌ బాగా సెట్ అయ్యి చర్మం మెరుస్తుంది. గుప్పెడు ఎండుద్రాక్షల్ని మెత్తగా పేస్టు చేసి చర్మానికి రాసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చర్మం జిడ్డుబారడం తగ్గుతుంది. అయితే మొటిమలతో బాధపడేవారు మాత్రం ఫ్లవర్‌ ఫేషియల్‌ ద్వారా ఆరోగ్యకరమైన మంచి చర్మాన్ని పొందవచ్చు. గులాబీ రేకల్ని పేస్టు చేసి దానిలో మూడు స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. వీరు ఈ రకమైన ఫేషియల్‌ని నెలకు రెండు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top