Latest News

Powered by Blogger.
Wednesday, 30 December 2015

స్పాంజ్ దోశ

కావలసిన పదార్దాలు
ఉప్పుడు బియ్యం - 2 కప్పులు
అటుకులు - పావు కప్పు
బేకింగ్ సోడా - పావు స్పూన్
పుల్లని మజ్జిగ - 4 కప్పులు
ఉప్పు - సరిపడా
నూనె

తయారి విధానం

ఉప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి మజ్జిగలో 12 గంటలు నానబెట్టాలి. అలాగే అటుకులను కూడా నానబెట్టాలి. నానిన ఉప్పుడు బియ్యం, అటుకులను మజ్జిగతో సహా మెత్తగా మిక్సీ చేయాలి. పిండిని గిన్నెలోకి తీసుకోని ఉప్పు కలపాలి. దోశ వేసుకోవటానికి అర గంట ముందు బేకింగ్ సోడా వేసి కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి దోశ వేసి, దోశ చుట్టూ నూనె వేసి వేగించాలి. ఈ దోశకు కొబ్బరి చెట్నీ మంచి కాంబినేషన్.

  • Blogger Comments
  • Facebook Comments
Top