Latest News

Powered by Blogger.
Tuesday, 15 December 2015

ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు....ఎందుకు?

పురుషుడు బలవంతుడు. సమాజంలో తిరగటం వల్ల అనేక మందితో పరిచయాల వల్ల దైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా చలించని మనస్తత్వం భగవంతుడు ఇచ్చాడు. పైగా దైర్త్యం చెప్పాల్సిన వాడు. భార్య వద్దా చుట్టూ ఉన్న వారి వద్ద దిరోదత్తంగా ఉండాల్సిన వాడు. అలాంటి వాడు ఏడ్చాడంటే నమ్మరాదు. అలాంటి వాడు మోసగాడు అయి ఉంటాడు. స్వార్ధంతో ఏదో ఒక ఎత్తు వేస్తున్నాడని భావించవచ్చు. లేదా అసమర్ధుడు అయి ఉండాలి.
అదే స్త్రీ అయితే సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది. చిన్న భాదకే, సమస్యకే తలక్రిందులు అవుతుంది. అలజడి చెందుతుంది. ఎంత ఆనందం అయినా, బాధ అయినా చిరునవ్వుతో తెలియజేసి పదిలంగా గుండెల్లో దాచుకుంటుంది. ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సరైనది కాదని అర్ధం. ఆడది మాటి మాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగవాడి పరువు నవ్వుల పాలే.

  • Title : ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు....ఎందుకు?
  • Posted by :
  • Date : 9:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top