Latest News

Powered by Blogger.
Monday, 14 December 2015

మొండిమరకలను దూరం చేయటానికి.... టమోటా....???

టమాటాలు కూరల్లో వేస్తే మంచి రుచిని ఇస్తాయి. అలాగే టమోటా మొండి మరకలను దూరం చేయటంలో కూడా బాగా సహాయపడుతుంది. అది ఎలాగో తెలుసుకుందాం. ముందుగా టమోటా పై పొరను తీసేసి కాస్త ఉప్పు వేసి మిక్సీ చేయాలి. దీనిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

దీనిని కిచెన్ ప్లాట్‌ఫారం మీద లేదా స్టవ్ మీద మరకలు పడ్డ ప్రదేశంలో వేసి, కొంచెం సేపు అలా వదిలేసి పొడిబట్టతో తుడిచేస్తే సరి... మొండి మరకలు వదిలి, కిచెన్ ప్లాట్‌ఫాం మిలమిలా మెరిసిపోతుంది.

అంతేకాకుండా ... స్టీలు గిన్నెలను తళతళ మెరవలన్నా, ఇత్తడి, రాగి పాత్రలను తళతళలాడించాలన్నా కూడా ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. టమాటాను మిక్సీలో వేసే బదులు చక్రాలుగా కోసి, దాని మీద ఉప్పు చల్లి, మొండిమరక మీద దానిని అతికించి, కొంచెం సేపు అయ్యాక తీసేసి, కడిగేసినా మంచి ఫలితం కనపడుతుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top