Latest News

Powered by Blogger.
Thursday, 24 December 2015

70 ఎంఎం దోసె

70 MM dosa In Andhra Style

కావలసిన పదార్థాలు
మినప్పప్పు-1 కేజీ
దోసె బియ్యం-2 కేజీలు
అటుకులు-30గ్రా
బియ్యం పిండి-100గ్రా
మెంతులు-10గ్రా
పంచదార-10గ్రా
ఉప్పు- సరిపడా

తయారుచేయు విధానం :
మినప్పప్పు, దోసె బియ్యం, అటుకులు, మెంతులు అన్నింటిని శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నానబెట్టాలి. నానిన తర్వాత వీటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న ఈ పిండిలో బియ్యంపిండి, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే - దోసె పిండి రెడీ అయినట్లే! ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి అర స్పూన్ నూనె వేసి చిన్న గిన్నెతో దానిపై దోసె పిండి వేసి, అదే గిన్నెతో నిలువు తక్కువగా, అడ్డం ఎక్కువగా(బాదంకాయ ఆకృతిలో) రుద్దాలి. ఒక్క నిమిషం ఆగి, దోసెపైన, చూట్టూరా నూనె వేసి, ఎర్రగా కాలే వరకు ఉంచి అట్లకాడతో దోసెను మడతేసి పక్కనున్న ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే - 70 ఎంఎం దోసె రెడీ.

  • Blogger Comments
  • Facebook Comments
Top