Latest News

Powered by Blogger.
Wednesday, 11 November 2015

నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం

మనం నువ్వులను ఏ రూపంలో తీసుకున్న అనేక లాభాలు కలుగుతాయి. ఇప్పుడు మనం వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. 

కాలిన గాయాలు, బొబ్బలపై నువ్వులను మెత్తగా నూరి రాస్తే గాయాలు త్వరగా నయం అవుతాయి. అలాగే నువ్వుల పేస్ట్ కి కొంచెం నిమ్మరసం కలిపి రాసుకున్న మంచి ఉపశమనం కలుగుతుంది. 

నల్ల నువ్వుల్లో ఐరన్‌ ఎక్కువగా ఉండుట వలన ఎనీమియా రోగులకు బాగా సహాయపడుతుంది.ఈ సమస్య ఉన్నవారు నల్ల నువ్వులను మెత్తగా నూరి రెండు, మూడు గంటల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, పాలతో కలిపి తీసుకుంటే మంచి పలితం కనపడుతుంది. 

రెండు స్పూన్ల నువ్వులను వేగించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డయేరియా సమస్య ఉన్నవారు ప్రతి రోజు మూడు సార్లు నువ్వుల పొడిని మేకపాలతో కలిపి తీసుకుంటే మంచి పలితం కనపడుతుంది. 

పైల్స్‌ను తగ్గించడంలోనూ నువ్వులు చాలా సహాయపడతాయి .నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పైల్స్‌ సమస్య నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. 

బ్రాంకైటిస్‌, న్యుమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందటానికి నువ్వులకు ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ అవిసె గింజల పొడిచిటికెడు ఉప్పు కలిపి తీసుకోవాలి. 

అర టీ స్పూన్‌ నువ్వుల పొడిని వేడి నీళ్లతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే రుతుసంబంధ సమస్యలు తొలగిపోతాయి.

      • Title : నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం
      • Posted by :
      • Date : 9:59 am
      • Labels :
      • Blogger Comments
      • Facebook Comments
      Top