Latest News

Powered by Blogger.
Tuesday, 3 November 2015

బాసుంది

How to Prepare Basundi,Basundi Recipe In Telugu

కావలసిన పదార్థాలు

చిక్కటి పాలు : ఒక లీటరు
చక్కెర : పావు కిలో
కుంకుమ పువ్వు : 2 స్పూన్స్‌
ఏలకులపొడి : 2 స్పూ న్స్‌
చారపప్పు : అర కప్పు
సీమ బాదం పప్పు: అర కప్పు

తయారీ విధానం...

ముందుగా చారపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, నేతిలో వేగించుకొని పక్కన పెట్టుకోవాలి.  ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసి మీగడ కట్టకుండా సన్నని మంట మీద బాగా మరగనివ్వాలి. పాలు బాగా చిక్కగా అయ్యాక పంచదార వేసి మరి కొంచెం సేపు మరగనివ్వాలి. పాలు కాస్త పల్చబడతాయి. అప్పుడు దించి కుంకుమపువ్వు, యాలకుల పొడి వెయ్యాలి. బాసుంది పొయ్యి మీద నుంచి దించాక వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. అంతే ఎంతో ఇష్టమైన 'బాసుంది' స్వీట్ రెడీ.

  • Blogger Comments
  • Facebook Comments
Top