ఒక కప్పు నీటిలో మొత్తటి ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - 2 చుక్కలు, వీట్‌జెర్మ్ ఆయిల్ - 2 చుక్కలు వేసి బాగా కలిపి ఆ నీటిలో పది నిమిషాలపాటు వేలి గోళ్లను మునిగేలా ఉంచాలి. తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే అందమైన గోళ్లు మీ సొంతమవుతాయి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే మంచి పలితాలను పొందవచ్చు.
విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు సుతిమెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.
గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
హానికారకరమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్‌గ్లోవ్స్ ధరించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు.