ముఖంపై పేరుకుపోయిన బ్లాక్ హెడ్స్ ని తరచూ తొలగించుకోవటం వలన ముఖం ఆరోగ్యంగా,అందంగా మారుతుంది.
ఒక స్పూన్ ముల్తానీ మట్టికి సరిపడా నీటిని కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ తేనే కలిపి సన్నని మంటపై 5 సెకన్లు ఉంచి, దానిని సమస్య ఉన్న ప్రాంతంలో రాసి, దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కొంతసేపు అయ్యాక తీసేస్తే బ్లాక్ హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, తేనే కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసి ఆ ప్రాంతంపై దూదిని ఉంచి ఐదు నిముషాలు అయిన తర్వాత దూదిని తొలగించి గోరువెచ్చని నీటితో కడిగితే మంచి పలితం కనపడుతుంది.
ఒక స్పూన్ వంట సోడా లో సరిపడా నీటిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని సమస్య ఉన్న ప్రాంతంలో రాసి పది నిముషాలు అయిన తర్వాత చల్లని నీటితో కడిగితే సరి.
చిటికెడు పసుపును నీరు లేదా నూనెతో కలిపి పేస్ట్ చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసి పావుగంట అయ్యిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.