Latest News

Powered by Blogger.
Saturday, 14 November 2015

తల తిరుగుతుందా? అయితే తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

తల తిరగటం అనే సమస్య దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వస్తుంది. తల తిరగటానికి స్వల్ప తలనొప్పి,తల బరువు వంటి అనేక కారణాలు ఉంటాయి. కారణం ఏదైనా తల తిరుగుతున్నప్పుడు వెంటనే ఏమి చేయాలో తెలుసుకుందాం. 

తల తిరుగుతున్నట్టు అనిపించగానే ఉన్న చోటనే కూర్చోవాలి. కొంచెం నెమ్మదించాక తలను వలయాకారంలో తిప్పుతూ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే...తలను సవ్య దిశలో మూడు సార్లు,అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పాలి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత కళ్ళను అరచేతితో ఒక నిమిషం పాటు  మూసుకోవాలి. 

వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల తిరుగుతున్నట్టు అన్పిస్తే తక్షణమే వాహనాన్ని పక్కకు తీసుకువెళ్ళి ఆపేయాలి. ఆ తర్వాత పైన చెప్పిన వ్యాయామాన్ని చేసి నెమ్మదించాక వాహనాన్ని నదపవచ్చు. 

తల తిరిగే సమస్య ఉన్నట్టుండి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ లక్షణం అనుభవంలోకి వచ్చిన వెంటనే వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ స్టిక్ తీసుకువెళ్లటం మంచిది. 

తల తిరిగినప్పుడు కాఫీ,ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఎందుకంటే అవి సమస్యను మరింత జటిలం చేస్తాయి. 

  • Title : తల తిరుగుతుందా? అయితే తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
  • Posted by :
  • Date : 10:58 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top