కుక్కర్ లో చేస్తే బియ్యానికి నీటి శాతం 1:2 నిష్పత్తిలో ఉండాలి. ఒకవేళ పాత బియ్యం అయితే 1:2.5 నిష్పత్తిలో ఉండాలి. పులావ్ లో వాడే మసాలాని మొదట నూనె లేదా నెయ్యిలో వేగించాలి. అల్లం,వెల్లుల్లి పేస్ట్ కి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి. బియ్యం ఉడికించేటప్పుడు పూర్తిగా నీళ్ళే కాకుండా కూరగాయలు ఉడికించిన నీటిని కలిపితే హోటల్ రుచిలో పులావ్ వస్తుంది. అంతేకాక పులావ్ ని ఉడికించేటప్పుడు మూడు,నాలుగు చుక్కల నిమ్మరసంను పిండితే తెలుపు రంగులో ఉంటుంది. వండేటప్పుడు పదేపదే అన్నంను కలిపితే మెత్తగా అయ్యిపోతుంది. కాబట్టి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువగా కలపకూడదు.