Latest News

Powered by Blogger.
Wednesday, 25 November 2015

దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు....ఏమిటో తెలుసా

* స్టీలు కుందేలో దీపారాదన చేయకూడదు. 
* అగ్గిపుల్లతో దీపారాదన చేయకూడదు. 
* ఒక వత్తి దీపాన్ని వెలిగించకూడదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు. 
* దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. 
* దీపారాదన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. 
* విష్ణువుకు కుడి వైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు. 
* దీపం కొండ ఎక్కితే 108 సార్లు 'ఓం నమశ్శివాయ' అని జపించి దీపం వెలిగించాలి. 

  • Title : దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు....ఏమిటో తెలుసా
  • Posted by :
  • Date : 9:21 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top