టీ తాగడం అయిపోయాక బ్యాగ్స్‌ని పడేకుండా వాటిని చల్లార్చి కళ్లపై పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన కంటి చుట్టూ ఉండే చర్మం బిగుతుగా మారి ముడతలు తొలగిపోతాయి. అలాగే కళ్ల అలసట కూడా తగ్గుతుంది.
బేకింగ్‌సోడా, గ్రీన్‌టీ రెండింటినీ సమాన బాగాలలో తీసుకోని కలపాలి. దీనిలో కొంచెం తేనె కలిపి ఫేస్‌మాస్క్ వేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వలన ముఖంపై మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ముడతలు కూడా మాయం అవుతాయి. ఒకవేళ అంత సమయం లేకపోతే నీటిలో టీబ్యాగ్ వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ బ్యాగ్‌ని చల్లార్చి ముఖంపై మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖానికి ఫెయిర్‌నెస్ వస్తుంది.
రాత్రిపూట గ్రీన్‌టీ బ్యాగులను పావు గంటపాటు నీటిలో మరిగించి రాత్రంతా అలాగే ఉంచాలి. పొద్దున ఆ నీటిని జుట్టుపై పోసుకొని పది నిమిషాలపాటు మసాజ్ చేసుకోవాలి. అరగంట అయిన తరువాత తలస్నానం చేయాలి.