పుచ్చకాయ జ్యూసు: పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. అంతేకాక అతి తక్కువ కేలరీలు ఉంటాయి. అందువలన ఈ జ్యూస్ తాగడం వల్ల పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
గ్రీన్ టీ : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల నాజుకైనా నడుము మీరు సొంతం చేసుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ జీవక్రియా రేటుని పెంచడంలో సహాయపడతాయి.
పుదీనా కోల్డ్ టీ: గ్యాస్ వల్ల కూడా పొట్ట లావుగా కనబడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల గ్యాస్ తొలగిపోయి పొట్ట ప్లాట్‌గా తయారు అవుతుంది.
పైనాపిల్ జ్యూస్: పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల జీవక్రియా రేటు పెరిగి ఆహారపు అరుగుదలకు సహాయపడుతుంది. దాంతో కొంత బరువు తగ్గుతారు. అలాగే తక్కువ కేలరీలు ఉండే చాక్లెట్ షేక్ తాగడం వలన కూడా అనవసరంగా పెరిగిన బరువు తగ్గుతారు.