వంట చేసే సమయంలో నీళ్లలో నానిపోయి, కూరగాయలు కోసేటప్పుడు పొరపాటున చేతులు కోసుకుపోయి, ఇలా రోజు అంతా చేసే అనేక రకాల పనుల వల్ల చేతులు నాజూకుదనాన్ని కోల్పోయి నిర్జీవంగా మారతాయి. అయితే కొంత మంది చేతులు మాత్రం ఎన్ని రకాల పనులను చేసినా మృదువుగా, అందంగా ఉంటాయి. మీ చేతులు కూడా అలా మృదువుగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
ఆలివ్ లేదా కొబ్బరి నునెను వారానికి నాలుగు సార్లు చేతులకు రాసుకొని మర్దన చేసుకోవాలి.
ఆలివ్ నూనె, నిమ్మరసంలను సమాన బాగాల్లో తీసుకోని బాగా కలిపి చేతులకు రాసుకోవాలి.
నిమ్మకాయ రసం, గ్లిజరిన్, టమోటా రసంలను సమ బాగాల్లో తీసుకోని బాగా కలిపి పనులు అన్ని పూర్తి అయ్యాక చేతులకు రాసుకోవాలి.
ఒక టీస్పూన్ గ్లిజరిన్, ఒక టీస్పూన్ నిమ్మరసంలో సరిపడా నీళ్లు పోసి చేతులకు రోజూ రాసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది.
గోరువెచ్చని ఆలివ్ నూనెని చేతులకు రాసి మర్దనా చేసుకోవాలి.
రాత్రి పడుకొనే సమయంలో వాజిలైన్ లేదా ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను చేతులకు తప్పనిసరిగా రాసుకోవాలి.
రెండు అరచేతులను ఒక చేతితో మరొకదానిని మసాజ్ చేసుకున్న మంచి పలితం కనపడుతుంది.