మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకోవాలి. అయితే కొన్ని పదార్దాలను కలిపి తినటం మాత్రం చేయకూడదు. వీటిని విడిగా తింటే మంచి పలితాన్ని చూపుతాయి. కొన్ని పదార్దాలతో కలిపి తింటే ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. ఇటువంటి ఆహార కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం.
భోజన సమయంలో పండ్లు
సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే జీర్ణాశయంలోకి చేరుకునే పళ్లు తేలికగా,తొందరగా అరిగిపోయి పేగుల్లోకి శోషణ చెందుతాయి. ఈ పళ్లకు మాంసం, ధాన్యాలు వంటివి కలిస్తే జీర్ణం అవటం ఆలస్యమవుతుంది. ఈ లోపు పళ్లు కుళ్లిపోవటం వలన (ఫర్మెంటేషన్) పేగుల లోపలి పొర దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మాంసకృతులు, పిండి పదార్థాలు
మాంస ఉత్పత్తుల్లోని మాంసకృతులు, పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రోన్యూట్రియెంట్స్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు కలిసి పోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరిగి అనేక సమస్యలకు దారి తీస్తుంది.
నిమ్మరసం, దగ్గుమందు
దగ్గుమందు తీసుకొనే సమయంలో నిమ్మరసం అసలు తీసుకోకూడదు. నిమ్మరసం కొలెసా్ట్రల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ను విరిచేస్తుంది. దాంతో దగ్గు మందులోని డెక్స్‌ట్రోమిథార్పాన్ ప్రభావం రెట్టింపు అవటం వలన తల తిరుగుడు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.
పిండి పదార్థాలు, టమాటలు
టమాటల్లో సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన, దీనిని పిండి పదార్థాలతో కలిపి తినటం ప్రమాదం. చిలకడ దుంపలు, బియ్యంలాంటి పిండి పదార్థాలతో టమాటలను కలిపి తింటే అజీర్తి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
పెరుగు, పళ్లు
పాల ఉత్పత్తులు సైన్‌సలను మూసేస్తాయి. అందువలన జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. అందువలన పెరుగును, పళ్లను విడి విడిగా తినటం అలవాటు చేసుకోవాలి.