బంగాళాదుంపలు 1 /4 కిలో
పెద్ద ఉల్లిపాయ 1
క్యారోట్ 2
బీట్రూట్ 1
పచ్చి బటాని 1 /4 కప్పు
రస్క్ పౌడర్ 1 /4 కప్పు
మైదా 1 చెంచా
ఉప్పు సరిపడా
కారం 1 చెంచా
గరం మసాల 1 /4 చెంచా
నూనె వేపటానికి సరిపడా
పెద్ద ఉల్లిపాయ 1
క్యారోట్ 2
బీట్రూట్ 1
పచ్చి బటాని 1 /4 కప్పు
రస్క్ పౌడర్ 1 /4 కప్పు
మైదా 1 చెంచా
ఉప్పు సరిపడా
కారం 1 చెంచా
గరం మసాల 1 /4 చెంచా
నూనె వేపటానికి సరిపడా
తయారి విదానం :
క్యారట్, బీట్రూట్ ముక్కలను కోసుకొని, వాటితో బటాని కలిపి ఉడికించాలి. బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి ముద్ద చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నని ముక్కలుగా కోయాలి. బాండిలో నూనె పోసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించి ఆ తర్వాత ఉడికిన కూరలను వేసి నీరంతా పోయేంత వరకు వేయించాలి . తరువాత ఉప్పు, గరం మసాల, కారం వేసి బాగా కలిపి పొయ్యి మీద నుంచి దించి చల్లార్చాలి. ఈ మిశ్రమంలో కొంచెం నీటిని పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. వేపిన కూరల మిశ్రమంతో సమంగా సుమారుగా ఉండగా చేసి వీటిని మైదాలో ముంచి తీసి పైన రస్క్ పొడి అద్ది కావలసిన ఆకారంలో కట్లెట్ లా ఒత్తుకొని పెనం మీద నూనె వేసి సన్నని మంట మీద రెండు ప్రక్కల ఎర్రగా కాల్చి టొమాటో కెచప్ లేదా పుదినా చట్నీలతో సర్వ్ చేయాలి.