Latest News

Powered by Blogger.
Tuesday, 20 October 2015

ఫ్రూట్ ఫేషియల్స్ ని ఇంటిలోనే ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం

సహజసిద్దంగా లభించే పండ్లు అందాన్ని రక్షించటంలో మంచిని చేస్తాయి. కానీ వాటిని నేరుగా వాడితే మాత్రం అనుకున్న పలితం రాదు. ఫ్రూట్ ఫేషియల్స్ ని కేవలం పండ్ల రసాలు,గుజ్జులతో,ఇతర క్రీమ్స్ కలిపి  తయారు చేస్తారు. అంతేకాని పండ్ల గుజ్జు,రసాల వల్ల అనుకునంత మెరుపు రాదు. వాటికీ మరికొన్ని పదార్దాలను కలిపితేనే మెరుపు వస్తుంది. 

అరటిపండును చక్రాల్ల కోసి తేనెలో ముంచి ముఖంపై రెండు నిముషాలు మృదువుగా రుద్దాలి. పది నిముషాలు అయిన  వెంటనే కడిగితే మంచి పలితం కనపడుతుంది. 

అలాగే గట్టి మీగడను తీసుకోని దానిలో చుక్కల ద్రాక్ష రసం కలిపి ముఖానికి  మర్దన చేస్తే పొడిగా ఉన్న చర్మం మృదువుగా మారుతుంది. 

జిడ్డు చర్మం ఉన్నవారు బత్తాయి రసంలో ముల్తాన మట్టి కలిపి దానికి తేనే చేర్చి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 

  • Title : ఫ్రూట్ ఫేషియల్స్ ని ఇంటిలోనే ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం
  • Posted by :
  • Date : 10:13 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top