కావలసిన పదార్దాలు
బొప్పాయి ముక్కలు - ఒక కప్పు,
పంచదార - మూడు టేబుల్ స్పూన్లు, పాలు - 50 మిల్లిలీటర్లు,
నెయ్యి - ఒక టీస్పూన్,
జీడిపప్పులు - నాలుగు.
తయారుచేసే పద్ధతి :
బొప్పాయి ముక్కల్ని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి.బాణలిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పులు వేగించి పక్కన పెట్టాలి. తరువాత అందులోనే బొప్పాయి గుజ్జు వేసి వేగించాలి.గుజ్జు ఎరుపు రంగుకు రాగానే పంచదార వేసి బాగా కలిపి పాలు పోసి మంట పెంచి ఉడికించాలి. మధ్యమధ్యలో కదుపుతుండాలి.మిశ్రమం చిక్కపడగానే స్టవ్ మీద నుంచి బాణలి దింపి జీడిపప్పుతో అలంకరించి తినేయడమే.