పాలపొడి 200 grms
మైదా 60grms
పంచదార 200 grms
నెయ్యి 500 grms
తయారి విధానం :
ఒక బౌల్ లో పాలపొడి, మైదా వేసి దానిలో 50 గ్రామ్స్ నెయ్యి పోసి బాగా మర్దించి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిని పొయ్యి మీద పెట్టి పంచదార పోసి, అర లీటర్ నీటిని కలిపి పాకం పట్టాలి. ఈ పాకం తీగ వస్తుందనగా పాలపొడి, మైదా మిశ్రమాన్ని పోసి అట్లకాడతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిగిలిన నెయ్యిని వేడి చేసి చక్కెర పాకంలో నెమ్మదిగా పోస్తూ కలపాలి. ఈ మిశ్రమం దగ్గరగా, చిక్కగా అవుతున్నప్పుడు బాణలిని పొయ్యి మీద నుంచి దించి పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోసి సర్వ్ చేయటమే.