నిగనిగలాడే ఒత్తైన జుట్టు పెరగాలంటే తలకు ఎన్ని నూనెలు రాసుకున్నా పలితం మాత్రం స్వల్పం. కాబట్టి జుట్టు పెరుగుదలకు మంచిం పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి.
స్వీట్ పొటాటో లో విటమిన్ ఎ అధికంగా ఉండుట వలన, ఇది ఉత్పత్తి చేసే ఒక రకమైన నూనె లాంటి పదార్దం మాడుకు మంచి చేస్తుంది. తద్వారా చుండ్రు తగ్గుతుంది. ఈ దుంపతో పాటు క్యారెట్,మామిడి,అప్రికాట్,గుమ్మడి,కర్భుజ వంటి పండ్లు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపకరిస్తాయి.
గుడ్డు తింటే శరీరానికి ప్రోటీన్స్ దండిగా లభిస్తాయి. జింక్,సెలీనియం,సల్ఫర్,ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వెంట్రుకలు చిట్లిపోకుండా ఆక్సిజన్ అందించేందుకు ఇనుము తోత్పాటును అందిస్తుంది.
ఒత్తైన జుట్టు కావాలని అనుకునేవారు తరచుగా పాలకూరను తినాలి.
వాల్ నట్స్ ని కూడా మరవద్దు. వీటిల్లో ఒమేగా త్రీ ప్యాటీ ఆసిడ్స్ అధికం. బయోటిన్,విటమిన్ ఇ వంటివి సేల్స్ డామేజ్ కాకుండా కాపాడతాయి. వాల్ నట్స్ లో ఉండే రాగి జుట్టుకు సహజమైన రంగును ఇస్తుంది.