కీళ్ళల్లో నొప్పి,కీళ్లు బిగిసిపోవటం,కాలు,చేతులు కదల్చాలన్న ఇబ్బందిగా ఉండటం వంటి లక్షణాలన్ని అర్ధరైటిస్ తో బాధపడే వారిలో కనిపిస్తాయి. అర్ధరైటిస్ సమస్య ఏ వయస్సు వారికైనా రావచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం ద్వారా అర్ధరైటిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
పొగ త్రాగే అలవాటు ఉంటే మానేయండి. స్మోకింగ్ వలన రుమటాయిడ్ అర్ధరైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి క్రమం తప్పకుండ వ్యాయామం చేయాలి.
ఒమేగా 3 తక్కువ తీసుకొనే వారిలో కీళ్లు బిగుసుకుపోవటం, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి ఒమేగా 3 ప్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
అర్ధరైటిస్ దరిచేరకుండా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. స్ట్రా బెర్రీ, అరేంజ్, కివి, పైనఫిల్, క్యాలిఫ్లవర్, క్యాబేజీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
పండ్లు,కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం వలన అర్ధరైటిస్ పై పోరాటం చేసే శక్తి వస్తుంది.