Latest News

Powered by Blogger.
Sunday, 6 September 2015

పాలలో కల్తీ ఎలా జరుగుతుందో తెలిసికుందాం

ఈ మధ్య కాలంలో పాలు కల్తీ అవుతున్నాయని తరచుగా వింటున్నాం. అయితే పాలల్లో కల్తీ జరిగిందని మనం ఇంటిలోనే తెలుసుకోవటం సాధ్యం అవుతుందా?

పాలు చిక్కగా కనపడటానికి గెంజి పిండిని కలుపుతారు. దీన్ని పసిగాట్టాలంటే గ్లాస్ లో కొన్ని పాలను తీసుకోని దానిలో రెండు చుక్కల టించర్ అయోడిన్ ని కలపాలి. అప్పుడు పాలు నీలం రంగులోకి మారితే గంజి పిండి కలిపారని అర్ధం.

ఈ మధ్య కాలంలో కృత్రిమంగా తయారుచేసిన సింథటిక్ పాలను ఎక్కువగా అమ్ముతున్నారు. ఇవి చేదుగా ఉండటమే కాకా వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. కొంత మంది ఇలాంటి పాలను తయారుచేయటానికి యూరియాను కూడా కలుపుతారు. కొద్దిగా పాలను గ్లాస్ తీసుకోని దానిలో సోయా పిండిని వేసి అక్లిపి పది నిముషాలు అయిన తర్వాత లిట్మస్ పేపర్ మీద పాలను వేస్తె నీలి రంగులోకి మారితే యూరియా కలిపినట్టే.

  • Blogger Comments
  • Facebook Comments
Top