Latest News

Powered by Blogger.
Friday, 25 September 2015

లగేజీ టిప్స్‌..

ప్రయాణానికి అనువైన బ్యాగ్‌ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ బరువును మాత్రమే మోయగలము అనుకునే వారు వీల్స్‌ ఉన్న బ్యాగ్‌లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. రోలింగ్‌, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్స్‌ కూడా ప్రయాణానికి అనువైనవే. షోల్డర్‌ బ్యాగ్‌ ఉంటే మంచిది. షోల్డర్‌ బ్యాగ్‌ను తగిలించుకుని మరో బ్యాగ్‌ను చేత్తో పట్టుకుని, రోలింగ్‌ బ్యాగ్‌ను మరో చేత్తో పట్టుకుంటే దాదాపుగా లగేజీ మొత్తం మీ చేతుల్లో ఉన్నట్లే.

బ్యాగ్‌లో ఎంత బాగా సర్దినా బట్టలు ముడతలు పడతాయి. అలాంటప్పుడు నీట్‌గా ఇస్ర్తీ చేసుకుని తెచ్చుకున్న బట్టలు కాస్తా ఇలా అయిపోయాయే అనిఅసహనం కలుగుతుంది. అందుకే టూర్‌లకి వెళ్లేప్పుడు టీ షర్ట్‌లు, జీన్స్‌లాంటి దుస్తులను తీసుకెళ్లడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

కొన్ని ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను అదనంగా పెట్టుకోవడం కూడా మంచిది. బట్టలపై సాస్‌, కర్రీలాంటివి పడితే వాటిని ఈ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు.

డ్యామేజ్‌కు గురయ్యే వస్తువులను బట్టలు సర్దుకున్న బ్యాగులో పెట్టుకోవద్దు. పొరపాటున అవి లీకయినా, పగిలినా బట్టలన్నీ పాడయిపోయే అవకాశంఉంటుంది. కాబట్టి అటువంటి వస్తువులను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లోసర్దుకోవాలి.

      • Blogger Comments
      • Facebook Comments
      Top