ఈ రోజుల్లో మొటిమలు లేని వారంటే అరుదుగా కన్పిస్తారు. మొటిమల సమస్య దాదపుగా అన్ని వయస్సుల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఈ సమస్యకు అత్యధికంగా 11 నుంచి 30 సంవత్సరాల వారే. వీటి నివారణకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించవచ్చు.

Vaish Recipe... is about Telugu Lifestyle.
