దంత సమస్యలు మరియు పరిష్కారాలు
ప్రస్తుతం మారుతున్న జీవన విధానం,ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు అరవై దాటాక రాని పంటి సమస్యలు ఇరవై లలోనే వచ్చేస్తున్నాయి. దంత సమస్యల పట్ల అవగాహన లేకపోవటం,నిర్లక్ష్యం వంటి కారణాలతో డెంటల్ సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు.