వంటగదిలో వేడిని తట్టుకుంటూ ఎక్కువసేపు ఉండాలంటే ఎవరికైనా చికాకు కలుగుతుంది. అప్పుడు కూరగాయలు కోసుకోవటం,బియ్యం శుభ్రం చేసుకోవటం వంటి పనులను బాల్కనీ లో చేసుకోవటం అలవాటు చేసుకోవాలి.
అలాగే వంటగదిలో ఎక్కువగా వేడి లేకుండా ఉండాలంటే ఫ్రెషర్ కుక్కర్ ఉపయోగించాలి. దీని వల్ల వంట తొందరగా అవటమే కాకా తక్కువ వేడి కూడా వెలువడుతుంది.
కూరగాయలు ఉడికించే సమయంలో సరిపడా నీటిని పోస్తే ఎక్కువ ఆవిరి బయటకు రాదు. అప్పుడు వంటగదిలో వేడి ఎక్కువగా రాదు.