ఆహార పదార్దాలు తినటం వలన దంతాలు పాడవు తాయా? దంతాలకు స్కేలింగ్ మంచిది కాదా? ఇలాంటి అపోహలు చాలా మందిలో ఉంటాయి. కొంతమంది స్కేలింగ్ దంతాలకు మంచిది కాదని అంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. స్కేలింగ్ అనేది దంతాలను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. అంతేకాక చిగుళ్ళ ఆరోగ్యంగా ఉంచటానికి,దంతాలపై పసుపును పోగొడుతుంది. అయితే అవసరానికి మించి స్కేలింగ్ చేయకూడదు. ఆ విధంగా చేస్తే దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది.