వంటగది సర్దేటప్పుడు ముఖానికి ప్యాక్ వేస్తె మీ పనులు పూర్తి అయ్యే లోపు మీ ప్యాక్ కూడా ఆరిపోతుంది.
ఇంటిలో ఫేస్ ప్యాక్,మాస్క్ లు తయారుచేసుకోవటానికి సమయం లేకపోతే టమోటాను కోసి ముఖానికి పట్టిస్తే సరిపోతుంది. అంతేకాక బొప్పాయి,కీర,దోసకాయ వంటి రసాలను కూడా ఉపయోగించవచ్చు.
చాలా మంది పని అలసట వలన ముఖాన్ని కడగకుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ విధంగా చేయుట వలన మీ ముఖ చర్మం దీర్ఘ కాలంలో దెబ్బతింటుంది. అందుకని పడుకొనే ముందు తప్పనిసరిగా ముఖాన్ని కడగటం లేదా ఏదైనా క్రీం రాసుకోవాలి. వారంలో ఒకసారి స్క్రబ్ వాడటాన్ని అలవాటుగా చేసుకోవాలి.