Latest News

Powered by Blogger.
Saturday, 4 July 2015

మీ చర్మం జిడ్డుగా ఉందా? అయితే వీటిని ఫాలో అయ్యిపొండి.

మీ ముఖం ఎప్పుడు జిడ్డుగా ఉంటుందా? పార్టీలకు, పంక్షన్ లకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందా? మీ ముఖం జిడ్డు లేకుండా తాజాగా ఉండాలంటే వీటిని తప్పకుండా పాటించాలి. 

ముఖం మీద జిడ్డు పోవటానికి ఐస్ బాగా పనిచేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకొనే ముందు ఐస్ ముక్కతో ముఖాన్ని రబ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన చర్మం పై బాగంలో ఉండే సుక్ష్మ రంద్రాలు మూసుకుపోతాయి. కాబట్టి చర్మంలోకి నూనె వెళ్ళే అవకాశం ఉండదు. దాంతో చర్మం జిడ్డుగా మారే అవకాశం ఉండదు. 

జిడ్డు లేకుండా ఉండాలంటే వాటర్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడాలి. ఎందుకంటే వాటర్ ఫ్రూఫ్ ప్రొడక్ట్స్ చర్మంలోకి ఇంకిపోతాయి. 
అంతేకాక వెట్ టిష్యు పేపర్ ని వెంట ఉంచుకోవటం జిడ్డు చర్మం వారికి మంచిది. అవసరం అయినప్పుడు ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవచ్చు. 

  • Title : మీ చర్మం జిడ్డుగా ఉందా? అయితే వీటిని ఫాలో అయ్యిపొండి.
  • Posted by :
  • Date : 9:13 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top