వెన్నముక భాగంలో కలిగిన నొప్పిని నడుము నొప్పి (Back Pain) అంటారు. 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు.
CLICKHERE : ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బిపి, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి.
CLICKHERE : పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే…చిట్కాలు
చాలా మంది స్త్రీపురుషులు నముడు నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఈ నొప్పిని నివారించవచ్చని వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు. అవేంటో ఇక్కడ పరిశీలిద్దాం..
నడుము నొప్పిగా ఉన్న భాగంలో ఐస్‌తో కాపడం పెట్టుకోవడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది. అయితే నొప్పి పూర్తిగా తగ్గే వరకు ప్రతి అరగంటకోసారి ఇలా చేస్తుండాలి.
CLICKHERE : హేమకు ఆఫర్స్ రాకపోవటానికి.....కారణం ఎవరు??
ఒక కప్పు పాలలో రోజు తేనె వేసుకొని రోజు తాగడం వల్ల కూడా నడుము నొప్పి రాకుండా ఉంటుంది.
CLICKHERE : మంగళ సూత్రం ధరించటంలో ఉన్న పరమార్ధం ఏమిటి?

చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని రెండు కప్పుల నీళ్ళలో వేసి అవి ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత దీనిలో తేనే కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.
అల్లం పెస్ట్ ను నొప్పి ఉన్న చోట కాసేపు పెట్టి కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అల్లంలోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గడానికి దోహదం చేస్తాయి.

వంద గ్రాముల గసగసాలను పొడి చేసుకొని పెట్టుకొని రెండు చెంచాల పొడిని గాల్లసు పాలలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.