'లక్ష్మి కళ్యాణం' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ 'చందమామ' తో హిట్ అందుకొని రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' సినిమాతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఎన్టీఆర్,మహేష్ బాబు,రామ్ చరణ్,రవితేజ వంటి స్టార్స్ సరసన నటించిన కాజల్ ఎప్పుడు హద్దులు దాటి నటించలేదు. 'సర్దార్' మీద ఎన్నో ఆశలను పెట్టుకొన్న ఈ భామ ఆ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవటంతో అవకాశాలు కూడా ఏమి రావటం లేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మహేష్ 'బ్రహ్మోత్సవం' సినిమా తప్పించి ఏ సినిమా లేదు. బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఎప్పుడు విధంగా అందాలను అరబోయటానికి రెడీ అయింది. అందుకే ఈ అమ్మడు ఒక హీరోతో ఏకంగా మూడు గంటల పాటు ముద్దులు పెట్టించుకుందట. అంతలా ఎవరితో పెట్టించుకుందో అని ఆలోచిస్తున్నారా? హిందీలో రణదీప్ తో 'దో లఫ్జోకి కహానీ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అంధురాలిగా నటిస్తుంది. కాజల్ రందీప్ హుడాతో రొమాన్స్ సన్నివేశాల్లో విపరీతంగా రెచ్చిపోయిందట. అయితే సీన్స్ బాగా పండాలని వీరిద్దరూ మూడు గంటల పాటు ముద్దు సన్నివేశాలను ప్రాక్టీసు చేసినట్టు సమాచారం. కాజల్ అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకి హైలెట్ అవుతాయని భావిస్తున్నారు.