మనం సాదారణంగా సెలబ్రేటిల ఇళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి అవుతాం. అయితే పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి గురించి తెలుసుకుంటే గుండె గుబేల్ మనటం ఖాయం. ఇప్పుడు ఆ ఇంటికి సంబందించిన వివరాలను తెలుసుకుందాం.
ఈ భవనం 4 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇంటిని కట్టటానికి దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది. 27 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 600 ల గదులు ఉన్నాయి. ఇక్కడ పనిచేయటానికి 600 మంది పనివారు ఉన్నారు. 9 లిఫ్ట్స్ ,3 హెలీ ప్యాడ్స్ ఉన్నాయి. అంతేకాక ఒక జిమ్,గార్డెన్,ఒక సినిమా హాల్ ఉన్నాయి. 168 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది.
4700 కోట్ల రూపాయిల ఖర్చు అయిన ఈ భవంతిని ముఖేష్ అంబానీ తన జీవిత భాగస్వామి నీతా అంబానీ పుట్టినరోజు కానుకగా అందించాడు. ఇంద్ర భవనం లాంటి ఈ ఇంటిలో మొదటి నెల కరెంట్ బిల్ 71 లక్షలు వచ్చిందట.