హిందూ సంప్రదాయంలో అనాది నుండి ముక్కుపుడక పెట్టుకోవటం సంప్రదాయంగా ఉంది. ముక్కుపుడక అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది. అయితే ముక్కుపుడక పెట్టుకొనే విధానం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. దాదాపుగా అన్ని సంస్కృతుల వారు ముక్కుపుడకను ధరించటం ఆచారంగా ఉంది.
ముక్కుపుడకను సాదారణంగా 5,7,11 సంవత్సరాల వయస్సు గలిగిన అడ పిల్లలకు కుట్టిస్తారు. చాలా కుటుంబాలలో వివాహ సమయానికి తప్పనిసరిగా ముక్కుపుడక ఉండాలని భావిస్తారు. అయితే చిన్న వయస్సులో ముక్కుపుడక కుట్టించటం ఆరోగ్య రిత్యా మంచిది.
ముక్కుకు ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది. అందువల్ల ఎడమ వైపున అర్ధ చంద్రాకరంలో బేసరి ధరించాలి. కుడి వైపున సూర్య నాడి ఉండుట వలన ఒంటి రాయి బేసరి ధరించాలి. మధ్యలో ముక్కెర ధరించాలి. దీనిని సాదారణంగా ముత్యం లేదా కెంపును బంగారంతో చుట్టి ధరిస్తారు.
ఎడమ వైపు ముక్కుపుడక కుట్టించుకొవటం వలన గర్భ సంబంద వ్యాధులు తగ్గుతాయి. అంతేకాక సుఖ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్ను,చెవికి సంబందించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.